వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ధర్మపురిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తదుపరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

