Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 1:11 PM కరీంనగర్General
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి - Udayam
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్యార్థులపై కళాశాలలు చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని, నిధులు విడుదల చేసే వరకు రేవంత్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...