వార్తలకు తిరిగి వెళ్లండి
నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ చౌక్లో TPDMA-SUPMA ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ బకాయిలు చెల్లించి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

