వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల బోధన ఫీజుల బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో ప్రణాళిక ప్రకటించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
బకాయిలతో విద్యార్థులు, బోధన సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉపకార వేతనాల్లో అక్రమాలను అరికట్టాలని, ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

