వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 35 మంది జూనియర్ లెక్చరర్లపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ వేటు వేసింది.
సర్టిఫికెట్లపై ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో నియామకాలను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయాల ద్వారా జరిపిన పరిశీలనలో సర్టిఫికెట్లు నకిలీవని తేలింది.
Comments
Loading comments...

