వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో జరుగుతున్న అమరావతి హాకీ పోటీలలో పురుషుల హాకీ, బాలికల హాకీ సత్యసాయి జట్లు బుధవారం ఫైనల్ కు దూసుకెళ్లాయి.
పురుషుల జట్టు 4-0 గోల్స్ సెమీ ఫైనల్ లో వెస్ట్ గోదావరి జిల్లా జట్టు పై గెలిచి ఫైనల్ కు వెళ్ళింది. బాలికల జట్టు సెమీఫైనల్ లో అనంతపురం జిల్లా జట్టుపై షూట్ అవుట్ లో 3-1గోల్స్ తో విజయం సాధించి ఫైనల్ కు వెళ్ళింది.
Comments
Loading comments...

