వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీపేట మండలంలో 96 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం రెండు విడతల్లో బిల్లులు మంజూరు చేసింది.
అయితే మూడో విడత ఫైనల్ బిల్లు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న తమకు రావాల్సిన బిల్లులను సకాలంలో మంజూరు చేసి చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

