వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం (ECI) స్పష్టం చేసింది. గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా తుది జాబితా కోసం ఈ ఫారం సమర్పించవచ్చని తెలిపింది.
ఇలా దరఖాస్తు చేయడం తప్పుడు డిక్లరేషన్ కాదని, ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని పేర్కొంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు లేఖ రాసింది.
Comments
Loading comments...

