Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్‌ రిజిస్ట్రీకి నేటితో గడువు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:14 AM నల్గొండGeneral
ఫార్మర్‌ రిజిస్ట్రీకి నేటితో గడువు - Udayam
ఫార్మర్‌ ఐడీ నమోదుకు నేటితో గడువు ముగియనుండటంతో రైతులు మొల్కచర్ల రైతు వేదికలో వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఏఈవో అనిల్‌ కోరారు. ప్రభుత్వ పథకాలు, ఎరువులు, పంట రుణాల లబ్ధికి ఈ నమోదు తప్పనిసరి అని తెలిపారు. ఆధార్‌, పట్టాదార్‌ పాస్‌బుక్‌, లింక్‌ చేసిన మొబైల్‌తో ఏఈవో లేదా మీ-సేవలో నమోదు చేసుకోవచ్చన్నారు. తమ ఫార్మర్‌ ఐడీని tfr.agristack.gov.inలో తెలుసుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...