Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫామ్‌హౌస్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 20, 2026 9:49 AM హైదరాబాద్General
ఫామ్‌హౌస్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు - Udayam
హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధుల బృందం శనివారం సందర్శించి భూములు, నిర్మాణాలను పరిశీలించింది. 111 జీఓ పరిధిలోని ఫిరంగి నాళాను ఆక్రమించి ఈ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...