వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ పడ్ ల నిర్మాణానికి అర్హులైన రైతులను గుర్తించాలని ఎంపీడీవో తాహెర బేగం సూచించారు.
మండలంలోని 31 గ్రామపంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి 5 ఫామ్ పడ్ ల నిర్మించనున్నట్లు తెలిపారు. 12×12 అడుగుల విస్తీర్ణంలో, 2 మీటర్ల లోతుతో నిర్మించే వీటి ద్వారా భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఒక్కో ఫామ్ పడ్ కు రూ. 1,07,607 నిధులు కేటాయించినట్లు తెలిపారు
Comments
Loading comments...

