Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PGRS పరిష్కారాలపై నివేదిక ఇవ్వాలి: MLA జూలకంటి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:46 PM పల్నాడుGeneral
PGRS పరిష్కారాలపై నివేదిక ఇవ్వాలి: MLA జూలకంటి - Udayam
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న PGRSలో వచ్చిన సమస్యల పరిష్కారాలపై నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం వెల్దుర్తిలోని క్యాంపు కార్యాలయంలో మాచర్ల నియోజకవర్గం ప్రత్యేక అధికారి గభృనాయక్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారంపై అధికారుల స్పందన ఎలా ఉంది, శాఖల వారీగా అధికారులు స్పందిస్తున్నారా లేదా అనే అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...