వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లాలో 1,398 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శించి, 25న తుది జాబితాను ప్రకటించనున్నారు.
29న ఉదయం పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 1 గంటలోపు ఛైర్మన్, వైస్‌ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. SMCల పదవీకాలం రెండేళ్లు కాగా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా 12, 15, 20 మంది సభ్యులు ఉంటారు.
Comments
Loading comments...

