Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో జిల్లాలో నీటమునిగిన 5,049 ఎకరాలు

Follow Udayam on Google
M. Dorababu Sep 27, 2026 12:15 PM పశ్చిమగోదావరిGeneral
ప.గో జిల్లాలో నీటమునిగిన 5,049 ఎకరాలు - Udayam
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాల వల్ల 17 మండలాల్లోని 5,049 ఎకరాల్లో పంట నీటమునిగినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆమె.. పొలాల్లో చేరుకున్న ముంపు నీటిని తక్షణమే బయటకు పంపి నష్టాన్ని అరికట్టాలని ఆదేశించారు. నీరు తగ్గాక నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసి, ప్రతీ రైతుకు అవసరమైన సాంకేతిక సూచనలు ఇస్తూ అండగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...