Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో జిల్లాలో ఐదుగురు SIల ఆకస్మిక బదిలీ

Follow Udayam on Google
M. Dorababu Sep 24, 2026 10:21 AM పశ్చిమగోదావరిGeneral
ప.గో జిల్లాలో ఐదుగురు SIల ఆకస్మిక బదిలీ - Udayam
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఐదుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల భద్రతను మరింత బలోపేతం చేస్తూ భీమవరం ట్రాఫిక్ నుంచి డి.పురుషోత్తం, దేవరాజ్, వీఆర్ నుంచి గుణశేఖర్‌లను CCS కి మార్చారు. అలాగే వీఆర్ లో ఉన్న కె.శ్రీనివాస్, కె.చంద్రశేఖర్‌లను 1-టౌన్‌కు బదిలీ చేస్తూ తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...