వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి మాజీ ఎంపీటీసీ యర్రమాద యశోదమ్మ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించారు.
ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

