వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్‌ల ప్రక్రియను ఈపీఎఫ్ఓ ఆటోమేట్ చేస్తోంది. ఉద్యోగులు సంస్థలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాల ఆటో-సెటిల్మెంట్, ఆటో-ట్రాన్స్‌ఫర్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి తెలిపారు.
దీనివల్ల ఏడు కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. తుది క్లెయిమ్‌ల పరిష్కారం కూడా వేగవంతం కానుంది.
Comments
Loading comments...

