Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ వేగాన్ని పరిశీలించండి: లోకేశ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 12, 2026 12:36 PM అమరావతిGeneral
ఏపీ వేగాన్ని పరిశీలించండి: లోకేశ్‌ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ను స్వయంగా పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేశ్‌ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రంలో ఓడరేవులు, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...