వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రం రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అసాధారణ విజయమని ప్రశంసించారు.
విశాఖలో జరిగిన సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

