వార్తలకు తిరిగి వెళ్లండి
జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మపురిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన జుంజుపల్లి నారాయణ(60) ఉదయం పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...

