Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంక్‌తో ట్రాఫిక్ రద్దీ: కమిషనర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 1:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పెట్రోల్ బంక్‌తో ట్రాఫిక్ రద్దీ: కమిషనర్ - Udayam
హబ్సిగూడ, నాచారం సర్కిల్‌లో జంక్షన్ అభివృద్ధి పనులను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఇంజనీరింగ్, పోలీస్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. రోడ్డును ఆక్రమించి ఉన్న పెట్రోల్ బంక్‌తో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నట్లు గుర్తించి, ఆక్రమణను తొలగించి రహదారి వెడల్పును పునరుద్ధరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...