Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంక్ లో దొంగ నోట్ల కలకలం

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 9:00 AM కామరెడ్డిGeneral
పెట్రోల్ బంక్ లో  దొంగ నోట్ల కలకలం - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం HP పెట్రోల్ బంక్ వద్ద నకిలీ నోట్ల ముఠా హల్చల్ చేసింది. ఓ వాహనదారుడు రూ.2 వేల డీజిల్ కొట్టించి, నకిలీ కరెన్సీని సిబ్బందికి ఇచ్చాడు. అది గమనించిన సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు యత్నించినా వాహనదారుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసలు బంక్ కు చేరుకొని CCTV దృశ్యాలను పరిశీలించారు. ఆ వాహనం మహారాష్ట్రకు చెందినదిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Comments

G
Loading comments...