Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టులో పిటిషనర్ హల్‌చల్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 11, 2026 10:44 AM జాతీయంGeneral
సుప్రీంకోర్టులో పిటిషనర్ హల్‌చల్ - Udayam
సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఓ పిటిషనర్ వింతగా ప్రవర్తించి తీవ్ర కలకలం సృష్టించాడు. లక్నో ఏసీపీని అరెస్ట్ చేయాలని తాను న్యాయమూర్తులను ఆదేశిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యాయమూర్తులు ప్రశ్నించగా, తన వద్ద ఉన్న కాగితాలను గాల్లోకి విసిరేసి నిరసన తెలిపాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...