వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బత్తలపల్లి మండలంలోని విలేకరులు సోమవారం తహశీల్దార్ ఈశ్వర్ ప్రసాద్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.
Comments
Loading comments...

