Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు?

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 10:08 AM కర్నూలుGeneral
కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు? - Udayam
కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టేలా జీఓ విడుదల చేయాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. మంగళవారం కర్నూలు విమానాశ్రయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లి జీఓ విడుదలకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...