Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలురైతుల సమస్యలపై జేసీకి వినతి

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:56 PM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
కౌలురైతుల సమస్యలపై జేసీకి వినతి - Udayam
కౌలురైతుల పేరున ఈ-క్రాప్ నమోదు చేయాలని, పంటల బీమా గడువును పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జేసీ కల్పశ్రీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఉందుర్తి శ్రీనివాసరావు, మామిడిశెట్టి రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. కౌలురైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...