Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరులో మేజిస్ట్రేట్ కోర్టు కోసం ఎమ్మెల్యేకు వినతి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 12:42 PM అల్లూరి General
చింతూరులో మేజిస్ట్రేట్ కోర్టు కోసం ఎమ్మెల్యేకు వినతి - Udayam
చింతూరు డివిజన్ కేంద్రంలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే శిరీష దేవిని శుక్రవారం కోరారు. కేసుల నిమిత్తం ఫిర్యాదుదారులు, న్యాయవాదులు దూరంలోని రంపచోడవరం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. చింతూరులో కోర్టు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శిరీష దేవి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...