వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలం గుమ్మల్లగొందిలో సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామస్థులు కోరారు. సోమవారం జీకేవీధి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎంపీడీవో రమణబాబుకు వినతిపత్రం అందజేశారు.
మండల కేంద్రానికి సమీపంలో ఉన్నప్పటికీ తమ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించలేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

