Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంపుడు జంతువులు ప్రత్యేకమే

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 5:46 AM ఆల్ ఇండియా జాతీయ
పెంపుడు జంతువులు ప్రత్యేకమే - Udayam
దిల్లీలోని అధికార నివాసంలో పెంపుడు జంతువులకు ఆహారం పెడుతున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శనివారం ఎర్రకోటకు బయల్దేరే ముందు పుంగనూరు ఆవులు, నెమళ్లు, ఇతర జంతువులు, పక్షులకు మేత వేశారు. తాను త్వరగా బయల్దేరుతున్నట్లు అవి పసిగట్టి తనను కలిసేందుకు వచ్చాయని, అవి తనకెప్పుడూ ప్రత్యేకమేనని ఆదివారం ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...