వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దికేర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో దేవీ నవరాత్రుల రెండో రోజు భూదేవి అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలు, అష్టభుజాలతో కమలంపై ఆసీనురాలై పూలమాలలు, పట్టువస్త్రాలతో అలంకరించారు.
అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, గాయత్రీ మంత్ర పఠనంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

