వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలోని మోర్, పవిత్ర మార్టులను విజిట్ చేసిన కేతిరెడ్డి, వివిధ నిత్యావసర సరుకుల ధరలను పరిశీలించారు. సామాన్యులు, పేద ప్రజలపై పెరుగుతున్న ధరల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం కొనాలి... ఏది తినాలి?
పెరిగిన ధరలు యుద్ధాల కారణంగా వచ్చినవి కావని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్లే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని కేతిరెడ్డి విమర్శించారు.
Comments
Loading comments...

