Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీక్షణలు వేరు.. విద్య వేరు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 30, 2026 9:50 AM హైదరాబాద్General
వీక్షణలు వేరు.. విద్య వేరు - Udayam
యూట్యూబ్‌లో పిల్లలు ఎక్కువగా చూసే వీడియోలకు వారి విద్యాభ్యాసానికి సంబంధం లేదని ఐఎస్‌బీ అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ వీక్షణలు ఉన్నంత మాత్రాన ఆ వీడియోల్లో విద్యా విలువలు ఉంటాయని చెప్పలేమని పరిశోధన తెలిపింది. ఏఐ ఆధారంగా 49 వేల పిల్లల వీడియోలను విశ్లేషించిన పరిశోధకులు, డిజిటల్‌ కంటెంట్‌ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. పిల్లలు చూస్తున్న అంశాలు, వారు పొందుతున్న జ్ఞానం మధ్య వ్యత్యాసం ఉందని గుర్తించారు.

Comments

G
Loading comments...