వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 లక్షలు ఇస్తే రూ.కోటి ఇస్తానని నమ్మించిన వ్యక్తి చేతిలో అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి రూ.13 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబరులో జరిగిన ఈ ఘటనలో నిందితుడు ప్రత్తిపాటి ప్రేంచంద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

