Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టును మోసం చేసిన వ్యక్తికి రూ.2.50 లక్షల జరిమానా

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:54 PM కృష్ణా జిల్లాGeneral
కోర్టును మోసం చేసిన వ్యక్తికి రూ.2.50 లక్షల జరిమానా - Udayam
తెనాలిలో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి భూమిని వేలంలో దక్కించుకున్న వి.కరుణకు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఏకా పవన్‌కుమార్ రూ.2.50 లక్షల జరిమానా విధించారు. గత రిజిస్ట్రేషన్ వివరాలను దాచిపెట్టి నకిలీ ఈసీ సమర్పించినట్లు విచారణలో తేలింది. దీంతో వేలం విక్రయాన్ని రద్దు చేసి, బాధితురాలికి రూ.2 లక్షలు, న్యాయవ్యవస్థ దుర్వినియోగానికి రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...