Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో రైలు పట్టాలపై వ్యక్తి మృతి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 06, 2026 6:21 PM నంద్యాలGeneral
మహానందిలో రైలు పట్టాలపై వ్యక్తి మృతి - Udayam
మహానంది మండలం సీతారామపురం గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై గురువారం ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు శేఖర్‌గా ప్రాథమిక సమాచారం అందింది. ఈ ఘటన ఆత్మహత్యా, ప్రమాదవశాత్తూ జరిగిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...