Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 04, 2026 12:49 PM విశాఖపట్నంGeneral
గాజువాక రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి - Udayam
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెం క్యాబిన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆళ్ల సత్తిబాబు (45) మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు భార్యతో గొడవ అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల పూర్తి కారణాలు విచారణలో తేలాల్సి ఉందన్నారు.

Comments

G
Loading comments...