Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో లారీ ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 11, 2026 7:15 AM విశాఖపట్నంGeneral
విశాఖలో లారీ ఢీకొని వ్యక్తి మృతి - Udayam
విశాఖలోని కాకానినగర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువులు ఘటనాస్థలికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...