వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్దె నరసింహ(45) అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా డీసీఎం ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
మృతుడు రైల్వే శాఖ ఉద్యోగిగా గుర్తించారు. సింగన్నగూడెం బైపాస్ వద్ద అండర్‌పాస్ నిర్మించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Comments
Loading comments...
