వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మండలం మేలచెర్వు గ్రామానికి చెందిన రాజు (45) గ్రామ శివారులో గుర్తుతెలియని రైలు కింద పడి మృతి చెందాడు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది.
కుటుంబ అవసరాల కోసం తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఇంటికి తాళం వేస్తామని ఫైనాన్స్ సిబ్బంది హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజుకు భార్య, పిల్లలు ఉన్నారు.
Comments
Loading comments...

