వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతి పొందాలని అడవిదేవులపల్లి ఎస్సై శేఖర్ సూచించారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు. శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు.
Comments
Loading comments...

