Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగపల్లిలో బస్‌స్టాప్‌

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:47 PM యాదాద్రి భువనగిరిGeneral
వంగపల్లిలో బస్‌స్టాప్‌  - Udayam
యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శాశ్వత బస్‌స్టాప్‌ను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు, ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బస్‌స్టాప్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...