Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యాన కళాశాలకు శాశ్వత భవనం కరవు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 7:16 PM ప్రకాశం General
ఉద్యాన కళాశాలకు శాశ్వత భవనం కరవు - Udayam
ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఏకైక ప్రభుత్వ ఉద్యాన కళాశాలకు శాశ్వత భవనం లేదు. గుడ్లూరు మండలం చినలాటరపి వద్ద 197.54 ఎకరాలు కేటాయించి, 2021లో రూ.25 కోట్లకు అనుమతులు ఇచ్చినా పనులు ప్రారంభం కాలేదు. అద్దె భవనాలకు ప్రభుత్వం ఏటా రూ.48 లక్షలు చెల్లిస్తోంది. శాశ్వత భవనాలు, వసతిగృహాలు, ప్రయోగశాలలు, క్రీడా మైదానం కోసం రూ.33.2 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.

Comments

G
Loading comments...