వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మున్సిపాలిటిలొ పెంచిన వార్డులకు అనుగుణంగా 8సీట్లకు పెంచాలని వైకాపా ఎస్టీ సెల్ సెక్రటరీ దేవరకొండ రమేష్ మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్యకు కు వినతిపత్రం అందించారు.
ఆయన మాట్లాడుతూ 32 వార్డులు ఉన్నప్పుడు ఏస్సి-02, ఏస్టి-01 రిజర్వేషన్ ఇచ్చారని, 40వార్డులు పెరిగినా పెంచలేదని, ప్రస్తుతం 48వార్డులు పెరిగినందున ఏస్సిలకు05, ఏస్టిలకు-3 సీట్లను 8 పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

