Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గిన మిరప ఎగుమతి.

రచన దేవి Jul 21, 2026 6:46 AM అమరావతిabout 10 hours ago
భారీగా తగ్గిన మిరప ఎగుమతి. - Udayam Digital
దేశంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో 26.55 శాతం వాటా ఉన్న మిరప ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. 2024-25లో రూ.11,405 కోట్ల విలువైన 7.15 లక్షల టన్నులు ఎగుమతి అవ్వగా, 2025-26 నాటికి అది రూ.10,396 కోట్లకు పడిపోయింది. పశ్చిమాసియా యుద్ధం, రవాణా ఛార్జీల పెంపు, పురుగుమందుల వాడకం పెరగడమే కారణం. నిషేధిత రసాయనాల అవశేషాల వల్ల చైనా మూడు కంటెయినర్లను తిరస్కరించింది.

Comments

G
Loading comments...