Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ రథాలకు ప్రజల ఆదరణ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 05, 2026 3:32 PM నెల్లూరుGeneral
స్వచ్ఛ రథాలకు ప్రజల ఆదరణ - Udayam
జిల్లాలో స్వచ్ఛ రథాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వచ్ఛ రథాల ద్వారా దాదాపు రూ.కోటి విలువైన లావాదేవీలు జరగడంతో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానానికి చేరువైంది. ప్రస్తుతం దాదాపు 900 గ్రామాల్లో కార్యక్రమం కొనసాగుతోంది. వింజమూరు, విడవలూరు మండలాల ఆపరేటర్లకు ఉత్తమ పనితీరుకు అవార్డులు అందగా, స్వచ్ఛ రథాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Comments

G
Loading comments...