Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నిమ్మలను కలిసిన 44 గ్రామాల ప్రజలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 9:57 AM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
మంత్రి నిమ్మలను కలిసిన 44 గ్రామాల ప్రజలు - Udayam
పోలవరం ముంపునకు గురవుతున్న 44 గ్రామాల నిర్వాసితులు ఆదివారం పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దేవీపట్నం, కొండమొదలు, పూడిపల్లి తదితర గ్రామాల ప్రజల వినతిపై మంత్రి స్పందించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని R&R కమిషనర్‌ను ఆదేశించారు.

Comments

G
Loading comments...