Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు.. రాజీనామా కోరుతున్నారు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 23, 2026 6:56 PM జాతీయంGeneral
ప్రజలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు.. రాజీనామా కోరుతున్నారు - Udayam
ప్రజలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కోరుతున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై అణచివేతకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదని, తమ ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...