వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెనుమంట్ర మండలంలో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో 18 ఎంపీటీసీలకు 15, 18 పంచాయతీలకు 17 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ ఆధిక్యం సాధించడంతో రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చింది.
దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు వైసీపీ, పట్టు సాధించేందుకు కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి.
Comments
Loading comments...

