వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్, ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పనపై సీఆర్‌డీఏ గురువారం పెనుమాకలో గ్రామసభ నిర్వహించింది.
ఎల్పీఎస్ జోన్ల ప్రకారం రహదారుల అనుసంధానంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.సుధారాణి, ప్లానింగ్ అధికారి ఏ.అజయ్ కుమార్ గ్రామస్థులకు వివరించి, వారి సూచనలు సేకరించారు. కాగా, శుక్రవారం నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో గ్రామసభలు జరగనున్నాయి.
Comments
Loading comments...

