Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో రూ. 20కోట్లతో అభివృద్ధి పనులు -మంత్రి సవిత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 16, 2026 3:27 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో రూ. 20కోట్లతో అభివృద్ధి పనులు -మంత్రి సవిత - Udayam
శ్రీ సత్యసాయి పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర చేనేత మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ₹20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...